Tammareddy Bharadwaj: నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. ఒక ప్రెస్ మీట్ లో ఆయన ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టిందని, ఆ డబ్బుతో 8 సినిమాలు తీసి ముఖాన కొడతానని ఆయన చెప్పుకొచ్చాడు.