RRR అద్భుతమైన బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక ఎపిక్ మూవీ అంటున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలను రాజమౌళి రూపొందించిన విధానం అందరికీ బాగా నచ్చింది. వారి మధ్య స్నేహం, ఘర్షణ, మళ్ళీ కలవడం వంటి అంశాలు ప్రేక్షకులను థియేటర్లలో బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ విజువల్ వండర్ అంటూ అందరూ రాజమౌళిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కానీ కోలీవుడ్ లో మాత్రం జక్కన్న తీరు దర్శకులకు కొత్త తలనొప్పిని…
RRR ఫీవర్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సెలెబ్రిటీలు సైతం RRR మేనియాలో పడిపోయారు. ఫ్యామిలీతో సహా సినిమాను వీక్షించి, సోషల్ మీడియా వేదికగా సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా RRR సినిమాను వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించాడు. మహేష్ బాబు నిన్న రాత్రి తన నివాసంలో కుటుంబంతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించినట్టు సమాచారం. Read Also : Vijay : అన్ని భాషల్లో “బీస్ట్”……
ప్రస్తుతం దేశవ్యాప్తంగా RRR మేనియా కొనసాగుతున్న విషయం తెలిసిందే. జక్కన్న చేసిన మ్యాజిక్ కు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇంతకుముందు ఉన్న రికార్డ్స్ దుమ్ము దులిపే దిశగా బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు తీస్తోంది ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాతో రాజమౌళి తన రికార్డ్స్ తానే బ్రేక్ చేశారు. ‘బాహుబలి’తో క్రియేట్ చేసిన రికార్డులను ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ స్మాష్ చేసింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’…