2022 మార్చ్ 25న ఇండియన్ సినిమాలో ఒక అద్భుతం జరిగింది. దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, కీరవాణిలు సృష్టించిన అద్భుతం అది. ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేస్తూ, ఆస్కార్ వేదికపై ఇండియన్ ఫ్లాగ్ ని ఎగరేసిన ఆ అద్భుతం పేరు ‘ఆర్ ఆర్ ఆర్’. ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లు, ఎన్నో అవార్డులు రాబట్టిన ఆర్ ఆర్ ఆర్ సినిమా భారతీయ సినిమాకి గౌరవాన్ని…