రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై బ్యాట్స్మెన్స్ ను రాయల్స్ బౌలర్లు కొంత ఇబ్బందే పెట్టారు. అయితే చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(10) మరోసారి విఫలమైన ఆ తర్వాత మొయిన్ అలీ(26) తో కలిసి డు ప్లెసిస్(33) ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఇక వారు పెవిలియన్ చేరుకున్న తర్వాత వచ్చిన రైనా, రాయుడు అవకాశం వచ్చినప్పుడు బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపిన చెన్నై కెప్టెన్…