రైల్వేలో ఉద్యోగం చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా రైల్వేలో పలు శాఖల్లోని పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు… ఈ నోటిఫికేషన్ ప్రకారం 4660పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు అర్హతలు, జీతం, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య..4660 పోస్టులు పోస్టుల వివరాలు.. సబ్-ఇన్‌స్పెక్టర్-452, కానిస్టేబుల్-4208.. అర్హతలు.. ఈ పోస్టుల పై ఆసక్తి కలిగిన అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ అర్హత పొంది ఉండాలి..…