అది ఉదయం 9 గంటలు.. అదే సమయంలో సిటీకి వచ్చే వాళ్లతో రైలు కేక్కిరిసిపోయాయి.. బాంబే బెంగళూరు నుంచి హైదరాబాద్కు చేరుకునే రైలలో ప్యాసింజర్లు ఎక్కువగా ఉన్నారు.. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపుగా వెళ్తున్న ఒక ట్రైన్ లో కూర్చున్న ప్రయాణికులకు పట్టాల పైన ఒక షాకింగ్ కనబడింది.. రైలు పట్టాలపై ఏకంగా ఒక కారు అత్యంత వేగంగా వెళుతూ కనపడింది.. దీంతో ప్రయాణికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ..ఆ తర్వాత పోలీసులు…
ముంబై లోకల్ రైళ్లను రద్దీ కామన్. లోకల్ రైళ్లలో జరిగే పోరాటాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఇద్దరు యువతులు లోకల్ రైలులో ఒకరితో ఒకరు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనను లేడీస్ కోచ్‌లో చోటు చేసుకుంది. అందులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఈ ఘర్షణ వీడియోను తీసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.