Royal Enfield Guerrilla 450: రాయల్ ఎన్‌ఫీల్డ్ తాజాగా తన Guerrilla 450 మోడల్ సంబంధించి ఓ కొత్త కలర్ వేరియంట్ ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగానే ఇదివరకు ఉండే కలర్స్ నుం కొనసాగిస్తూ.. షాడో యాష్ (Shadow Ash) అనే ఈ కొత్త పెయింట్ స్కీమ్‌ను తిసుకవచ్చింది. పుణెలో జరిగిన GRRR Nights X Underground ఈవెంట్‌లో టపాస్వి రేసింగ్ భాగస్వామ్యంతో దీనిని లాంచ్ చేశారు. ఈ కొత్త డ్యూయల్ టోన్ కలర్ వేరియంట్…