Home
Royal Enfield Bike
Royal Enfield Bike News
-
వింటేజ్ లుక్‌లో కొత్త Royal Enfield Meteor 350 లాంచ్.. ఫీచర్లు, ధరలు ఇలా!
Royal Enfield Meteor 350: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్త మీటియర్ 350 (Meteor 350) మోటార్ సైకిల్లు భారత్ లో లాంచ్ అయ్యాయి. 2020లో తొలిసారిగా మార్కెట్లోకి వచ్చిన ఈ 350cc క్రూయిజర్ బైక్‌కు ఇది మొదటి అప్డేట్. ఈ కొత్త మోడల్లో అనేక కాస్మెటిక్ అప్గ్రేడ్లు, కొత్త ఫీచర్లను తీసుకవచ్చారు. మరి ఆ వివరాలేంటో పూర్తిగా చూసేద్దామా.. ఫీచర్లు: కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ మీటియర్ 350 బైక్‌లో LED హెడ్‌ల్యాంప్స్, ట్రిప్పర్ పాడ్, LED… -
Royal Enfield Bike : ఇదేం పిచ్చిరా బాబు..బుల్లెట్ బైక్ గుడి కట్టించ, రోజూ పూజలు కూడా.. ప్రత్యేకతలు..
భారతదేశం అంతటా హైవేల వెంట అనేక దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మీరు జోధ్‌పూర్ మరియు అహ్మదాబాద్‌లను కలుపుతూ జాతీయ రహదారి 62లో ప్రయాణిస్తే, మీకు అలాంటి పుణ్యక్షేత్రం ఒకటి కనిపిస్తుంది కానీ దేవుడు లేకుండా బుల్లెట్ బైక్ ఉంటుంది.. అలా ఉండటానికి పెద్ద కథే ఉందట.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆ ఆలయంలోని ‘దేవత’ RNJ 7773 రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన 350 cc రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్. ఓం బన్నా మందిరం లేదా… -
Royal Enfield Bike: రాయల్ ఎన్ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్.. మార్కెట్ లోకి వచ్చేది అప్పుడే?
రాయల్ ఎన్ఫీల్డ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.. బుల్లెట్ బండి అంటే యువతకు ఒక పిచ్చి ఉంటుంది.. ఖర్చు ఎక్కువైన పర్లేదు తగ్గేదేలే అంటున్నారు..ఫాలో అయే వారు ఎక్కువగా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. యూత్‌లో ఈ బైక్స్‌లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవం అతిశయోక్తి కాదేమో. అందుకే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ దుమ్మురేపుతూ ఉంటాయి.. ఇది ఇలా ఉండగా..రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్‌ను తయారు… -
Bullet Baba Temple: బైక్ కి గుడి కట్టి పూజలు.. బారులు తీరిన జనం
ఓం సింగ్ రాథోడ్ ఆత్మ బుల్లెట్ బైకు మీద తిరుగుతుందని స్థానికులు అనుకున్నారు.. దీంతో ప్రమాదం జరిగిన స్థలాంలోనే గుడి కట్టారు. ఆ ప్రదేశంలో బుల్లెట్ బైకుకి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. బుల్లెట్ బైక్ కు ఓం సింగ్ రాథోడ్ గౌరవార్థం 'బుల్లెట్ బాబా' అని నామాకరణం చేశారు. ప్రతి రోజూ ఎంతో మంది భక్తులు ఈ గుడిని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు. -
కాస్ట్లీ బైకులపై మనసు పారేసుకుంటున్న బిగ్ బాస్ భామలు
కాస్ట్లీ బైకులు ఎక్కువగా అబ్బాయిలను ఆకర్షిస్తాయి. అయితే ఇప్పుడు అమ్మాయిలు కూడా తామేం తక్కువ కాదన్నట్లుగా బైకులు నడపడం చూస్తూనే ఉన్నాము. తాజాగా ఈ కాస్ట్లీ బైకులపై బిగ్ బాస్ భామలు కూడా మనసు పారేసుకోవడం ఆసక్తికరంగా మారింది. శ్వేత వర్మ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను కొనుగోలు చేసింది. ఈ బైక్ విలువ రూ. 2 లక్షల కంటే ఎక్కువ. ఇక మరో ‘బిగ్ బాస్ తెలుగు 5’ లేడీ కంటెస్టెంట్ లహరి కూడా ఇటీవలే…
తాజావార్తలు
-
Telangana Studies: వియత్నాం విద్యా మోడల్‌పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
-
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
-
Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
-
President Droupadi Murmu: లఖ్పతి దీదీలు కాదు.. కరోడ్‌పతి దీదీలుగా ఎదగాలి.. రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
-
Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..