RCB 2026 Venue: భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి వర్ణించడం సాధ్యం కాదు. అందులోను ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. ఐపీఎల్‌లో ఉండే అన్ని జట్లు ఒకలెక్క రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరొక లెక్క. ఐపీఎల్ అనే ఫార్మట్ ఏర్పడి 17 ఏళ్లు గడిచిన తర్వాత 18వ సీజన్‌లో ఈ జట్టు కప్పును ముద్దాడింది. ఇన్నే్ళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ జట్టు కప్పును ముద్దాడటంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్…