ఈ రోజు ఒకే వేదికపై జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు మహేష్ బాబు కూడా కనిపించబోతున్నారు. అసలు విషయం ఏమిటంటే, ఈ రోజు లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్ లైవ్ కాన్సర్ట్’ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ మొత్తం హాజరు కాబోతోంది. ప్రస్తుతం మహేష్ బాబు లండన్‌లో విహారయాత్రలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రాజమౌళి ఆహ్వానం మేరకు మహేష్ బాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రోజు సాయంత్రం వారంతా కలిసి…