టాలీవుడ్ యంగ్ హీరేమో చైతన్య కృష్ణ పేరు అంతగా తెలియకపోయినప్పటికీ ఆయన ఫేస్ అయితే టాలీవుడ్ లో చాలా నోటెడ్. ఈమధ్య హాట్ స్టార్ లో విడుదలైన సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ లో భార్య బాధితుడిగా కనిపించి మెప్పించిన చైతన్య కృష్ణ 2009లో సీనియర్ డైరెక్టర్ శివ నాగేశ్వర రావు తెరకెక్కించిన నిన్ను కలిశాక అనే సినిమాతో నటుడిగా కెరీర్ స్టార్ట్ చేశాడు. స్నేహగీతం తర్వాత అది నువ్వే సినిమాతో హీరోగా మారి నటన…