West Indies Crush United States in T20 World Cup 2024 Super-8: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. సూపర్-8 గ్రూప్-2లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఓడిన విండీస్.. నేడు అమెరికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. యూఎస్ఏ నిర్ధేశించిన 129 పరుగుల లక్ష్యాన్ని 10.5 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ షాయ్ హోప్ (82 నాటౌట్; 39 బంతుల్లో 4×4, 8×6)…