టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ గురించి పరిచయం అక్కర్లేదు. ‘నిర్మలా కాన్వెంట్’, ‘పెళ్లి సందD’ సినిమాలతో యూత్ పల్స్ పట్టుకున్న రోషన్, సరైన హిట్ అందుకోనప్పటికి మంచి గుర్తింపు మాత్రం సంపాదించుకున్నాడు. దీంతో ఈసారి ఎలా అయిన గట్టి హిట్ కొట్టాలొ అని.. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ‘ఛాంపియన్’ అనే భారీ పీరియడ్ యాక్షన్ డ్రామాతో రాబోతున్నాడు. 1940వ దశకం నాటి హైదరాబాద్ నేపథ్యంతో, ఫుట్‌బాల్ క్రీడను ముడిపెట్టి రూపొందించిన ఈ చిత్రం క్రిస్మస్…