నేచురల్ స్టార్ నాని సమర్పణలో సత్యదేవ్, రూప నటించిన మ్యూజిక్ వీడియో సాంగ్ ‘దారే లేదా’. ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి స్ఫూర్తిదాయకంగా రూపుదిద్దుకున్న ఈ మ్యూజిక్ వీడియోకు విశేషమైన స్పందన లభిస్తోంది. వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై ఈ మ్యూజిక్ వీడియోను నాని సమర్పణలో ఛాయ్ బిస్కెట్ ఈ సాంగ్ ఎగ్జిక్యూషన్ బాధ్యతలను నిర్వర్తించారు. కె.కె. రాసిన పాట ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి పర్‌ఫెక్ట్ ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు. విజయ్ బులగానిన్ సంగీతం అందించిన ఈ సాంగ్…
న్యాచురల్ స్టార్ నాని తన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై హీరో సత్యదేవ్, రూపతో కలిసి ‘దారే లేదా’ అనే సందేశాత్మక సాంగ్ విడుదల చేశారు. కోవిడ్ సమయంలో సేవలు అందించిన డాక్టర్లకు, ఫ్రంట్‌వర్కర్స్‌ల కృషికి ఈ సాంగ్ పర్‌ఫెక్ట్ ట్రిబ్యూట్ అనేలా స్పందన లభిస్తుంది. ‘మబ్బే కమ్మిందా..లోకం ఆగిందా! మాతో కాదంటూ..చూస్తూ ఉండాలా..దారే లేదా..! గాలే భయమైందా? శ్వాసే కరువైందా? యుద్ధం చేస్తున్న.. శత్రువు దూరంగా పోనే..పోదా..’ అంటూ సాగే ఈ పాట…
నేచురల్ స్టార్ నాని సమర్పణలో సత్యదేవ్, రూప నటించిన మ్యూజిక్ వీడియో సాంగ్ ‘దారే లేదా’ విడుదలైంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి స్ఫూర్తిదాయకంగా రూపుదిద్దుకున్న ఈ మ్యూజిక్ వీడియోను, డాక్టర్లు తమపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రోజునే విడుదల చేయడం పట్ల నాని ఒక్కింత బాధకు గురయ్యారు. ఈ పాట యూట్యూబ్ లింక్ ను నాని ట్వీట్ చేస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు.వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై ఈ మ్యూజిక్ వీడియోను నాని…
నేచురల్ స్టార్ నాని, యంగ్ ప్రామిసింగ్ హీరో సత్యదేవ్ స్ఫూర్తి దాయకమైన ‘దారే లేదా’ పాట కోసం చేతులు కలిపారు. తన నిర్మాణసంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై నాని ఈ మ్యూజిక్ వీడియోను సమర్పిస్తున్నారు. అలాగే ఛాయ్ బిస్కేట్ ఈ సాంగ్ ఎగ్జిక్యూషన్ బాధ్యతలను భుజానకెత్తుకుంది.కరోనా ఫస్ట్ అండ్ సెకండ వేవ్ సంక్లిష్ట పరిస్థితుల్లో తమ జీవితాలను పణంగా పెట్టడంతో పాటు, తమ కుటుంబసభ్యుల జీవితాలను కూడా రిస్క్‌లో పెట్టి కోవిడ్ బాధితులకు అద్భుతంగా సేవలు…