బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ని నేడు పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమితాబ్.. ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇక రేపు జరగబోయే షూటింగ్ కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ కి చేరుకున్న అమితాబ్ ని అదే లొకేషన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కలిశారు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ రామోజీ…