టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన కొడుకు ఆకాష్ పూరిని రొమాంటిక్‌తో రీలాంచ్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హైదరాబాద్‌లోని ఏఎంబి సినిమాస్‌లో నిన్న రాత్రి దిగ్గజ దర్శకుడు రాజమౌళితో పాటు పలువురు సెలెబ్రిటీల కోసం ప్రత్యేక ప్రీమియర్‌ను వేశారు. ఈ సినిమా ప్రీమియర్ కు టాలీవుడ్ అగ్ర దర్శకులందరూ హాజరయ్యారు. ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, వంశీ పైడిపల్లి, గోపీచంద్…