Minister Roja’s daughter who is going to enter as a heroine: టాలీవుడ్ ఇండ్రస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ స్టార్ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాల పాటు ఒక ఊపు ఊపింది నటి రోజా. టాలీవుడ్ లో ఉన్నటువంటి అగ్ర హీరోలందరితో కలిసి ఆమె నటించింది. ఇలా సినిమాల ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న రోజా, ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని పెంచుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ని లేదా…