Sai Durga Tej : సాయిదుర్గా తేజ్ హీరోగా వస్తున్న మూవీ సంబరాల ఏటిగట్టు. బ్రో సినిమా ప్లాప్ కావడంతో ఈ సారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే ఉద్దేశంతో రోహిత్ కేపీకి ఛాన్స్ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత వస్తున్న సినిమా పైగా పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో వస్తోంది. నేడు సాయితేజ్ బర్త్ డే సందర్భంగా మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో సాయితేజ్ బాడీ లాంగ్వేజ్, గెటప్, డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. విజువల్స్ కూడా…
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ్ తేజ్ సరికొత్త కథాంశంతో కమర్షియల్ ఎబిలిటీతో బలమైన కంటెంట్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటున్నాడు. ‘విరూపాక్ష’ మరియు ‘బ్రో’ చిత్రాల బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరో సినిమా స్టార్ట్ చెసాడు ఈ హీరో.రోహిత్ కెపి అనే నూతన దర్శకుడిని పరిచయం చేయడానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నాడు. ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు మరియు కొత్త మేకోవర్‌తో కనిపించనున్నాడు. హనుమాన్…