విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ సెంచరీతో సత్తాచాటాడు. బుధవారం జైపూర్‌లో సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ముంబై తరపున ఆడుతూ.. 62 బంతుల్లోనే శతకం బాదాడు. మొత్తంగా 94 బంతుల్లో 18 ఫోర్లు, 9 సిక్స్‌లతో 155 రన్స్ బాదాడు. రోహిత్ చెలరేగడంతో సిక్కింపై ముంబై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ సెంచరీ చేసిన రోహిత్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. అయితే…