Rohit Sharma stuns Reporter reply on 2019 World Cup Final at Captain’s Day: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమమయం రానే వచ్చేసింది. భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2203 మహా సంగ్రామానికి సర్వం సిద్దమైంది. గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మెగా టోర్నీ మొదటి మ్యాచ్ జరుగనుంది. ప్రపంచకప్ 2203 ఆరంభం నేపథ్యంలో బుధవారం అహ్మదాబాద్‌లో ‘కెప్టెన్ డే…