Rohit Sharma: భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన మూడు వన్డేల సిరీస్ ముగిసింది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారనే విషయం తెలిసిందే. ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోకో జోడి మైదానంలో కనిపించింది ఈ సిరీస్‌లోనే. మాజీ కెప్టెన్, టీమిండియా దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ ఒక అర్ధ సెంచరీ, అజేయ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. మూడు…