Rohit Sharma Shows His Biceps to Umpire: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శనివారం అహ్మదాబాద్‌లోని ఐకానిక్ నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. భారీ సిక్స్‌లు, బౌండరీలు బాదుతూ పాకిస్థాన్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఈ క్రమంలో 63 బంతుల్లో 6 సిక్స్‌లు, 6 ఫోర్లు బాది 86…