Rohit Sharma: టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో తన జట్టుకు ఆరో ట్రోఫీ అందించాలనే లక్ష్యంతో మైదానంలో తెగ కసరత్తులు చేస్తున్నాడు. అయితే మైదానం బయట ఆయన సరదా వ్యక్తిత్వంతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌ను ప్లేఆఫ్‌కు నడిపించిన రోహిత్, జట్టు విజయ పరంపరను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నాడు. నేడు జరగబోయే పంజాబ్ కింగ్స్ తో క్వాలిఫయర్ 2 మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ పిల్లలతో గడిపిన సరదా…