Rohit Sharma hits Half Century at Day 1 Lunch Break: రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు ఆటలో మొదటి సెషన్ ముగిసింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 93 రన్స్ చేసింది. రోహిత్ శర్మ (52), రవీంద్ర జడేజా (24) క్రీజ్‌లో ఉన్నారు. యశస్వి జైస్వాల్ (10), శుభ్‌మన్ గిల్ (0), రజత్ పటీదార్ (5) పరుగులకే ఔటయ్యారు. మార్క్ వుడ్ 2…