Rohit Sharma Viral Video: తాజాగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తనలో ఉన్న మరో కోణాన్ని తన అభిమానులకు పరిచయం చేసాడు. రోహిత్ తన వ్యాయామ సమయంలో 99% తాను కష్టపడతానని.. అయితే, మిగిలిన 1% మాత్రం తన చేష్టలతో సహచరులను ఇబ్బంది పెట్టే విధంగా ఓ సరదా వీడియోను షేర్ చేశాడు. ఇకపతే ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన తర్వాత.. తాను అంతర్జాతీయ టి20…
Rohit Sharma forgets toss coin in his pocket During IND vs PAK Match: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో ఓ ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌కు ముందు టాస్ వేసే సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు. టాస్ కాయిన్‌ను జేబులోనే పెట్టుకున్న రోహిత్.. ఆ విషయాన్ని మర్చిపోయాడు. రవిశాస్త్రి టాస్ చేయమని…