ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2లో ఓడిన ముంబై.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 203 రన్స్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ (44), తిలక్ వర్మ (44)లు రాణించారు. పంజాబ్ 19 ఓవర్లలో 207 పరుగులు చేసి విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ (87), నెహాల్ వధేరా (48)లు…