Rohit Sharma reveals why he eating Soil: టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించిన రోహిత్ సేన.. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్‌ను ముద్దాడింది. దాంతో ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కల నెరవేరింది. భారత్ విశ్వవిజేతగా నిలిచిన అనంతరం పిచ్‌పై ఉన్న మట్టిని రోహిత్ తిన్నాడు. అందుకు సంబందించిన ఫొటోస్ నెట్టింట…