రోహిణి కార్తి వచ్చిందంటే చాలు ఎండలు తీవ్ర రూపం దాల్చుతాయి. రోహిణి కార్తెలో ఎండలకు రోకళ్లే పలుగుతాయానే నానుడి ఉంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తొలిరోజుల్లో కొద్ది కొద్దిగా పెరిగి తాపం పెరుగుతోంది. దినదిన ప్రవర్ధమానంగా భానుడి భగ భగలు మనపై తెలుస్తూనే ఉన్నాయి. మామూలుగా ఉండే ఎండల వేడిని తట్టుకోలేమంటే, ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండల తీవ్రత మరింత పెరుతుంతుంది. అయితే నేటి నుంచి రోహిణి కార్తె…