జనాలు టెక్నాలజీతో పోటి పడుతూ కొత్త కొత్త వాటిని తీసుకొస్తూ జనాలను ఆశ్చర్య పరుస్తున్నారు.. మనుషులతో సమానంగా మర మనుషులు అందుబాటులోకి వస్తున్నారు.. అదేనండి రోబోలు.. మనిషి తన అవసరాలకు రోబోలను తయారు చేస్తున్నారు.. ఆటోమేటెడ్ ఫ్లోర్ క్లీనర్ల నుండి ఇంట్లో పనిచేసే వారి వరకు అవకాశాల శ్రేణి అనంతం. అలాంటి సందర్భానికి చక్కటి ఉదాహరణ ఈ వీడియో.. ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. వీడియోలో ఒక వ్యక్తి రోబోతో జుట్టు కత్తిరించుకున్నాడు. వీడియో చూసిన జనాలు…
తన మనసుకు నచ్చిన విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు ప్రముఖ వ్యాపారవేత్త ‘ఆనంద్ మహీంద్రా’. ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను ట్విటర్ ద్వారా షేర్ చేస్తుంటారు. అలాంటి వీడియోనే ఒకటి తాజాగా ఆయన షేర్ చేయగా చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో అంతగా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏముందా అని అనుకుంటున్నారా? అయితే వీడియో గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. మనం కొన్ని హలీవుడ్ సినిమాల్లో చూసినట్లయితే ఒక కారు రోడ్డు మీద రయ్యిమంటూ వెళ్తూ సడెన్…
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తెలియని వారెవరూ ఉండరు. తను ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.