నితిన్ హీరోగా నటించిన రాబిన్‌హుడ్ సినిమాలో కేతికా శర్మ ఒక స్పెషల్ సాంగ్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. “అదిదా సర్ప్రైజ్” అంటూ దిల్ రాజు మాటలను పట్టుకుని, ఈ సాంగ్‌తో రాబిన్‌హుడ్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చేలా చేశారు. అయితే, ఈ సాంగ్ స్టెప్స్ విషయంలో పెద్ద దుమారమే రేగింది. అవి అసభ్యకరంగా ఉన్నాయంటూ డాన్స్ కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్‌తో పాటు సినిమా టీం మీద నెటిజన్ల నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఏకంగా మహిళా…