ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న విలక్షణ నటుడు రాబర్ట్ డి నీరో ఏదో విధంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ‘గాడ్ ఫాదర్-2’తో ‘బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్’గానూ, ‘రేజింగ్ బుల్’తో బెస్ట్ యాక్టర్ గానూ ఆస్కార్ అవార్డులు అందుకున్న రాబర్ట్ డి నీరో ఆ పై కూడా విలక్షణమైన పాత్రల్లో అలరించారు. ప్రస్తుతం డి నీరో వయసు 79 ఏళ్ళు. ఈ వయసులోనూ రాబర్ట్ డి నీరో ఓ బిడ్డకు తండ్రి కావడం ఇప్పుడు హాలీవుడ్ లో ఓ చర్చగా…