Road Rage in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రోడ్ రేజ్ ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనలో నంగ్లోయ్ ప్రాంతంలో ఒక పోలీసు కానిస్టేబుల్‌ను కారు డ్రైవర్ తన వాహనంతో గుద్ది చంపాడు. అంతే కాదు నిందితుడు పోలీసు కానిస్టేబుల్‌ను చాలా దూరం ఈడ్చుకెళ్లి మరో కారుతో గుద్ది చంపేశాడు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. ఢిల్లీ పోలీసుల ప్రకారం, రాత్రి సమయంలో కానిస్టేబుల్ వాహనాన్ని తీసివేయమని నిందితుడిని కోరాడు. ఈ విషయంపై…