3 dead in Kerala Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇడుక్కి జిల్లా ఆదిమాలిలోని మంకులం ప్రాంతంలో ఓ టెంపో ట్రావెలర్ బోల్తా కొట్టి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. ఇందులో ఒక సంవత్సరం చిన్నారి ఉంది. ఈ ఘటనలో 14 మందికి గాయాలు అయ్యాయి. మంగళవారం టెంపో ట్రావెలర్ తమిళనాడు నుంచి మున్నార్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. Also Read: IPL 2024: ముంబై…
Deadly road accident in Kerala - 9 people killed: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాలక్కాడ్ జిల్లా ఇక్కడి వడక్కెంచేరిలో పర్యాటకుల బస్సు, కేరళ ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. ఎర్నాకులంలోని ముళంతురుతిలోని బేసిలియస్ స్కూల్ నుంచి విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు, కేరళ ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఓ కారును ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. టూరిస్టు బస్సు ప్రమాదానికి గురై…