Home
Riyan Parag
Riyan Parag News
-
IPL 2024: డిఆర్ఎస్ అప్పీల్ ను చూడకుండా కుల్దీప్ సేన్ ను అడ్డుకున్న రియాన్ పరాగ్..!
ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024, 24వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కు చెందిన రియాన్ పరాగ్, కుల్దీప్ సేన్ మధ్య మైదానంలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గుజరాత్ టైటాన్స్ ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో చివరి బంతి వరకు మ్యాచ్ ను తీసుకొచ్చి విజయాన్ని అందుకుంది. గుజరాత్ టైటాన్స్ లక్ష్య ఛేదనలో తొమ్మిదో ఓవర్ లో.. గుజరాత్ బాట్స్మెన్ సాయి సుదర్శన్ స్కూప్ షాట్‌కు ప్రయత్నించాడు. అది… -
Riyan Parag: అటు బ్యాటింగ్‌లో.. ఇటు డ్యాన్స్‌లో ఇరగదీసిన పరాగ్..
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న ( గురువారం ) జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ సత్తా చాటాడు. -
DC vs RR: భారీ స్కోరు చేసిన రాజస్థాన్.. ఢిల్లీ లక్ష్యం ఎంతంటే?
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ఢిల్లీకి 186 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. రియాన్ పరాగ్ అద్భుతమైన ముగింపుతో రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగలిగింది. -
Riyan Parag : ఇంపాక్ట్ ప్లేయర్ గా.. ఈ ఓవరాక్షన్ ఆటగాడు అవసరమా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. గత సీజన్ ( 2022 ) నుంచి పేలవమైన ప్రదర్శనతో చిరాకు తెప్పించే ఆట ఆడుతున్నాడు పరాగ్. గుజరాత్ ( మే 5 ) తో జరిగిన మ్యాచ్ లో 6 బంతుల్లో కేవలం 4 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిపోయాడు. ఈ సీజన్లో అతను ఆడిన ఆరు మ్యాచ్‌లు ఒక్క… -
Riyan Parag : ఎంఎస్ ధోనిని టచ్ చేసే ప్రసక్తి లేదు..
చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఫినిషర్ పాత్రలో ప్రావీణ్యం సంపాదించాడని.. భారత మాజీ కెప్టెన్ దగ్గరికి ఎవనూ రాలేదని రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ తన అభిప్రాయని వెల్లడించాడు. -
Matthew Hayden: పరాగ్ అలా చేయడం కరెక్ట్ కాదు
లక్నోతో జరిగిన మ్యాచ్‌లో భాగంగా స్టోయినిస్ క్యాచ్ పట్టిన తర్వాత రాజస్థాన్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ వ్యవహరించిన తీరుపై మ్యాథ్యూ హేడెన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతడు సంయమనంతో వ్యవహరించాలని సూచించిన హేడెన్.. అతడు సంబరాలు చేసుకున్న విధానం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. అసలేం జరిగిందంటే.. 19వ ఓవర్లో మెక్కాయ్ బౌలింగ్‌లో మార్కస్ స్టోయినిస్ భారీ షాట్ కొట్టగా.. రియాన్ క్యాచ్ అందుకున్నాడు. రీప్లేలో బంతి నేలను తాకినట్టు కనిపించడంతో అది నాటౌట్‌గా తేలింది. ఇన్నింగ్స్…
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..