Home
Riyadh
Riyadh News
-
Saudi Arabia: ఈ ముస్లిం దేశంలో మందు షాటేజ్.. ఖాళీ అవుతున్న ఏకైక షాపు! కారణం ఇదేనా..
Saudi Arabia: కఠినమైన ఇస్లామిక్ నిబంధనలు ఉండే సౌదీ అరేబియాలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దేశంలో ఉన్న ఏకైక అధికారిక మద్యం దుకాణంలో స్టాక్ నిండుకోవడంతో విదేశీయులు, దౌత్యవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బీర్, వైన్, టకీలా వంటి ఉత్పత్తులు దాదాపుగా అయిపోయాయని సమాచారం. ఇరాన్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతినడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని తెలుస్తోంది. సరఫరాపై యుద్ధం ప్రభావం బహ్రెయిన్, యూఏఈ మీదుగా సౌదీకి అందాల్సిన మద్యం సరఫరాలు… -
Trump: సౌదీ అరేబియాలో ట్రంప్ పర్యటన.. భార్య మెలానియా లేకుండానే టూర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. పశ్చిమాసియా పర్యటనలో భాగంగా మంగళవారం సౌదీ అరేబియా చేరుకున్నారు. ట్రంప్‌నకు యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ స్వాగతం పలికారు. -
Kishan Reddy Riyadh Tour: రియాద్ పర్యటనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కారణం ఇదే..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు రియాద్ పర్యటనకు బయలు దేరారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో రేపటి నుంచి మూడు రోజులపాటు జరగనున్న ‘ఫ్యూచర్ మినరల్స్ ఫోరమ్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్’లో పాల్గొననున్నారు. 'టువర్డ్స్ గ్రాండ్ అగ్రిమెంట్' థీమ్‌తో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో ఖనిజ వనరుల అభివృద్ధి అంశంపై విస్తృతమైన చర్చ జరుగుతుంది. -
Saudi Arab : సౌదీలో పోలీసుల కఠిన చర్యలు.. ఎవరైనా నేరం చేయాలంటే 10సార్లు ఆలోచించాల్సిందే
Saudi Arab : రియాద్ ప్రాంతంలోని హురేమిలా గవర్నరేట్‌లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉత్పత్తుల ఎక్స్ పైరీ డేట్లను మారుస్తున్న అక్రమ కార్మికులను సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ పట్టుకున్నట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ గురువారం నివేదించింది. -
World Defence Expo : రియాద్ వరల్డ్ డిఫెన్స్ ఎక్స్పో.. పాల్గొన్న 75 దేశాలు
World Defence Expo : సౌదీ అరేబియాలోని రియాద్‌లో వరల్డ్ డిఫెన్స్ ఎక్స్పో ప్రారంభమైంది. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ తరపున సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ ఆదివారం ఈ వరల్డ్ డిఫెన్స్ ఎక్స్పోను ప్రారంభించారు. -
Saudi Arabia: తొలి “లిక్కర్ షాప్” ప్రారంభించనున్న సౌదీ అరేబియా.. కానీ, కండిషన్స్ అప్లై..
Saudi Arabia: ఇస్లామిక్ చట్టాలను కఠినంగా పాటించే సౌదీ అరేబియాలో మద్యపానంపై బ్యాన్ ఉంది. ఆ దేశంలో ఎక్కడా కూడా ఆల్కాహాలు దొరకదు, ఎవరైనా వాటితో పట్టుబడితే నేరంగా పరిగణిస్తారు. ఇదిలా ఉంటే తాజాగా సౌదీలో మొట్టమొదటి సారిగా లిక్కర్ షాప్ ప్రారంభించేందుకు సిద్ధమైంది. ప్రత్యేకంగా ముస్లిమేతర దౌత్యవేత్తల కోసం రాజధాని రియాద్‌లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. -
Mukaab: అద్భుత కట్టడాలకు కేరాఫ్ అరబ్ కంట్రీ.. వావ్ ఈ సారి డిజైన్ మామూలుగా లేదు
Mukaab: సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం. ఎన్నో అద్భుత కట్టడాలకు ఫేమస్. ఎటుచూసినా ఆకాశహర్మ్యాలు, భారీ నిర్మాణాలు, వెరైటీ ప్రాజెక్టులతో ఆశ్చర్యపరిచే ఆ దేశం. -
జాక్వెలిన్ విషయంలో సైలెన్స్ బ్రేక్ చేసిన సల్మాన్
సల్మాన్ ఖాన్ ‘ద-బాంగ్’ టూర్ కోసం కొన్ని రోజుల క్రితం రియాద్‌కు బయలు దేరాడు. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ తారలు ప్రదర్శనలు ఇస్తారు. ఈ పర్యటన ఈరోజు ప్రారంభం కానుంది. ఈ లైవ్ కాన్సర్ట్‌లో అంతర్జాతీయ వేదికపై సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖ తారలు కనిపిస్తారు. సల్మాన్ సన్నిహితురాలు, నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఈ పర్యటనలో చేరనున్నారు. అయితే ఈ నటి మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ మధ్యలో ఉంది. గత…
తాజావార్తలు
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!