కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చెయ్యడం వల్ల ముక్తి తో పాటుగా అనేక లాభాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.. నెల రోజులు కార్తీక స్నానాలు చేయడం వలన మనలో బద్దకం పోతుంది. సాధారణంగా స్నానం చేయడం వలన మనం శుభ్రంగా ఉంటాము. అయితే మనం స్నానం చేసే సమయం, విధానం వలన కూడా ప్రత్యేకత అనేది ఉంటుందని చెబుతున్నారు.. కార్తీక మాసంలో చేసే స్నానాలు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. అయితే బ్రహ్మ ముహూర్తంలో కాలువలు,…