Viral Video: మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ లో తాజాగా ఓ షాకింగ్ వీడియో బయటపడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో వేగంగా వస్తున్న వాహనాల మధ్య ఓ మహిళ మార్గమధ్యలో పూజలు చేస్తోంది. ఆమె రోడ్డుపై మంటలు వెలిగించి కొన్ని మంత్రాలు చదువుతూ కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ మహిళ చేతబడి చేస్తోందని కొందరు చెబుతుండగా.., మరికొందరు దీన్ని వింతగా చూస్తున్నారు. ఇకపోతే ఆ మహిళ చేస్తున్న పనిని చూసిన…