ప్రజెంట్ టాలీవుడ్‌లో ట్రెండీ హీరోయిన్‌గా మారింది రితికా నాయక్. వరుస ఆఫర్లతో టాక్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అయ్యింది. వరుసగా యంగ్ హీరోలతో నటించే గోల్డెన్ ఛాన్సులు కొల్లగొడుతుంది. రీసెంట్లీ వరుణ్ తేజ్- మేర్లపాక గాంధీ కాంబోలో వస్తున్న సినిమాలో కన్ఫర్మ్ కాగా, యువి క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. ఇప్పుడు గోపీచంద్- ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి క్రేజీ ప్రాజెక్టులో ఈ భామనే మెయిన్ లీడ్ అన్న టాక్ నడుస్తుంది. ఈ సినిమాకు శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.…
Duet: బేబీ సినిమాతో స్టార్ హీరో గా మారిపోయాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ఆనంద్. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో కనిపించినా ఆనంద్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు.