Rithika Nayak : రితిక నాయక్ మంచి జోష్ మీద ఉంది. ఆమె నటించిన మిరాయ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో ఆమె కెరీర్ కు తెలుగు నాట మంచి పునాదులు పడ్డాయి. తెలుగులో ఆమె ఎంట్రీ ఇస్తూ విశ్వక్ సేన్ సరసన చేసిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా మంచి హిట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు తేజసజ్జా సరసన మిరాయ్ లో కనిపించింది. Read Also : Siddu Jonnalagadda :…