బాలీవుడ్ ‘మెగాస్టార్’ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న టెలివిజన్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సీజన్ 16 కొనసాగుతోంది. సీజన్ 15 మాదిరిగానే 16కు కూడా మంచి ప్రేక్షకాదరణ దక్కుతోంది. ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌లను బిగ్‌బీ ఆసక్తికర ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే ఓ కంటెస్టెంట్ నుంచి అమితాబ్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు ఆయన ఫన్నీగా సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. Also Read: Siddharth-Aditi: పొద్దునే అదితి…