రీతి సాహ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. సీఐడి పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో అరెస్టుల పర్వం మొదలయింది. బెంగాల్ విద్యార్థిని మృతి కేసులో ఇప్పటి వరకు నలుగురి పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖపట్నంలో ఇటీవల అనుమానస్పదస్థితిలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని రితీసాహా కేసు సంచలనం రేపుతోంది. రితీసాహా మృతిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. దీంతో పశ్చిమ బెంగాల్ సీఐడీ అధికారులు త్వరలో నగరానికి రానున్నట్టు సమాచారం. breaking news, latest news, telugu news, big news, rite saha,
విశాఖలో జులై 14న అనుమానాస్పద రీతిలో పశ్చిమ బెంగాల్ విద్యార్థిని రితి సాహ మృతి సంచలనం రేపుతోంది. గత నెల 14 వ తేదీన కాలేజీ అవరణలో అనుమానస్పద స్థితిలో మృతి చెందింది రితి సాహ(16). అయితే.. ఈ మేరకు పోలీసులు సెక్షన్ 174 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. breaking news, latest news, telugu news, big news, riti saha, mamata banerjee,