మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన మ్యూజిక్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది .ఆయన మ్యూజిక్ వలనే చాలా సినిమాలు హిట్ అయ్యాయి .ఆయన పాటలు అంటే అప్పటి తరం నుంచి ఇప్పటి తరం వరకు నచ్చని వారు వుండరు.నేటి మ్యూజిక్ డైరెక్టర్స్ కు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారు…ఇళయరాజా గారు ఇప్పటి
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతులు హైకోర్టు మెట్లెక్కారు. హైకోర్టు లో కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డ్ రామేశ్వర్ పల్లి రైతులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తమను సంప్రదించకుండా భూములను రీక్రియేషనల్ జోన్ గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ అన్నదాతలు హైకోర్టును ఆశ్రయించారు.