IND vs ENG: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లీడ్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత ఆలౌటైంది. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 471 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక, 359/3తో రెండో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా.. 112 రన్స్ జత చేసిన తర్వాత మిగతా 7 వికెట్లను చేజార్చుకుంది.