Rishabh Pant on Impact Sub Rule: ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ వల్ల అందరి మనసులో ఆందోళన ఉందని, ప్రతి రోజూ ఓ గండమే అని ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషబ్ పంత్ అన్నాడు. టిమ్ డేవిడ్ లాంటి హార్డ్ హిట్టర్ క్రీజ్‌లోకి వచ్చాక పరిస్థితులు వేగంగా మారిపోతాయన్నాడు. తమకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయని, ఒక్కో మ్యాచ్‌ను గెలుస్తూ ముందుకు సాగుతాం అని పంత్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో…