Rishabh Pant Becomes 1st Captain being part of IPL Auction 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో మాములుగా అయితే ఫ్రాంజైజీ యజమానులు, మెంటార్‌లు, కోచ్‌లు పాల్గొంటారు. అయితే ఈసారి వేలంలో ఓ కెప్టెన్ భాగం అవుతున్నాడు. అతడే టీమిండియా యువ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషబ్ పంత్. ఐపీఎల్ 2024 కోసం మరికొద్దిసేపట్లో దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో ప్రారంభం కానున్న వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో కెప్టెన్ పంత్ కూడా…