Rishabh Pant on Car Accident: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తాను జనం చూస్తే ఎలా అన్న భయంతో చక్రాల కుర్చీలో విమానాశ్రయానికి వెళ్లడానికి ఇష్టపడలేదని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తెలిపాడు. తాను అస్సలు బతుకుతానని కూడా అనుకోలేదని, కానీ దేవుడు దయతలిచాడు అని పేర్కొన్నాడు. 2022 డిసెంబరు 30న పంత్ కారు ప్రమాదంకు గురయ్యాడు. నూతన సంవత్సర వేడుకల కోసం ఇంటికి వెళుతుండగా.. వేగంగా వెళుతున్న పంత్ కారు డివైడర్‌ను ఢీకొట్టి…
Rishabh Pant levels with Dinesh Karthik IPL Record: రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత రిషబ్ పంత్ మైదానంలో అడుగుపెట్టాడు. అతనెలా ఆడతాడో అని అందరిలో ఎన్నో సందేహాలు ఉన్నాయి. కానీ ఐపీఎల్ 2024లో పంత్ అదరగొడుతున్నాడు. బ్యాటర్‌గా ఇప్పటికే మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పంత్.. బుధవారం గుజరాత్ టైటాన్స్‌పై కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా గొప్ప నైపుణ్యం చూపించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించాడు.…
Rishabh Pant Likely To Play IPL 2024: రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పునరాగమనంపై నెలకొన్న సందేహాలకు తెరపడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో పంత్ పునరాగమనం చేయనున్నాడు. అంతేకాదు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సారథ్య బాధ్యతలు అందుకోనున్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) వైద్య బృందం పంత్‌కు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చింది. పంత్ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు ఎన్‌సీఏ పేర్కొంది. రిషబ్ పంత్ త్వరలోనే…
Delhi Capitals Coach Ricky Ponting React on Rishabh Pant Play in Ipl 2024: 2022 డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తొలుత నడవడానికే కష్టపడిన పంత్ శస్త్రచికిత్సల అనంతరం కోలుకున్నాడు. ప్రస్తుతం గాయాల నుంచి కోలుకున్న పంత్.. క్రికెట్ సాధన చేస్తున్నాడు. ఇటీవల బెంగళూరులోని ఎన్సీఏలో త్రో స్పెషలిస్టులతో ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ 2024తో పునరాగమనం చేయాలని పంత్…