విజయ్ కాంత్… కోలీవుడ్ హీరో అయినా తెలుగు వాళ్లకు కూడా దగ్గరయ్యారు. హీరోగానే కాకుండా… దర్శకుడిగా, నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. మరోవైపు రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయాలి అనుకున్నారు. ఓ భాషలో స్టార్ ఇమేజ్ వచ్చాక… ఇతర భాషలలో కూడా మార్కెట్ సంపాదించుకోవాలి అనుకుంటారు. అందుకోసం..అక్కడ డైరెక్ట్ గా సినిమాలు చేస్తారు కాని… కెప్టెన్ విజయ్ కాంత్ మాత్రం సొంత భాషను వదిలి పెట్టలేదు. కోలీవుడ్లో తప్ప మరో లాంగ్వెజ్లో మూవీ చేయలేదు.…
నారాయణన్ విజయరాజ్ అలగరస్వామీ… ఈ పేరు గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ “పురచ్చి కలైంగర్ విజయకాంత్” అనగానే 80-90’స్ వాళ్లందరికీ ఒక సూపర్ స్టార్ హీరో గుర్తొస్తాడు. దాదాపు 150 సినిమాలకి పైగా నటించిన విజయకాంత్, తనకంటూ యాక్షన్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. 71 ఏళ్ల వయసులో అనారోగ్యం బారిన పడి కరోనా కారణంగా మరణించిన విజయకాంత్ ఐకానిక్ మూవీస్ లో టాప్ 10 మూవీస్ లిస్టు తీస్తే అందులో… నరసింహ (2001) సెందూరపాండి…
గత కొంత కాలంగా అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నాడు కోలీవుడ్ వెటరన్ స్టార్ హీరో విజయకాంత్. ది కెప్టెన్ అంటూ అభిమానులు పిలుచుకునే విజయకాంత్ కి 80-90ల్లో సూపర్ స్టార్ స్థాయి ఇమేజ్ ఉండేది. యాక్షన్ సినిమాలని ఎక్కువగా చేసే విజయకాంత్ రాజకీయాల్లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాలు, రాజకీయాలని బాలన్స్ చేసుకుంటూ తన అభిమానులకి ఎప్పుడూ దగ్గరగానే ఉన్న వియజయకాంత్ అనారోగ్య సమస్యల కారణంగా గతకొంతకాలంగా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి…