Rinku Singh: భారత క్రికెటర్ రింకూ సింగ్, సమాజవాది పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో ఆదివారం వివాహ నిశ్చితార్థం చేసుకున్న సంగతి విధితమే. ఆదివారం (జూన్ 8) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో గ్రాండ్ ఎంగేజ్మెంట్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇక తన రింకూ తన ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో భావోద్వేగ పోస్ట్ చేసాడు. అందులో, ఈ రోజు మా హృదయాల్లో చాలా కాలంగా…