Home
Richter Scale
Richter Scale News
-
Earthquake : ఆఫ్ఘనిస్తాన్‌లో బలమైన భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.3గా నమోదు
Earthquake : ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. దీని కేంద్రం భూమికి 146 కిలోమీటర్ల దిగువన ఉంది. -
Afghanistan : ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలు పై 5.2గా నమోదు
Afghanistan :ఆఫ్ఘనిస్థాన్ మరోసారి భూకంపంతో వణికిపోయింది. ఆఫ్ఘనిస్థాన్‌లో ఈరోజు ఉదయం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. -
Earthquake: ఉత్తరకాశీలో భూకంపం..రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.1గా నమోదు
Earthquake: ఉత్తరకాశీలో అర్ధరాత్రి బలమైన భూకంపం సంభవించింది. పరిసర ప్రాంతాల్లో భూకంపం రావడంతో భూమి కంపించింది. దీంతో నిద్రలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. -
Earthquake: తైవాన్, నేపాల్‌లో భూకంపం
తైవాన్ రాజధాని తైపీలో మంగళవారం ఉదయం 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం.. భూకంపం సమయంలో తైపీలోని భవనాలు కంపించాయి. మంగళవారం ఉదయం నేపాల్‌లో మరోసారి భూకంపం వచ్చింది. తెల్లవారుజామున 4:17 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. -
Earthquake: భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి?.. తీవ్రతను ఎలా కొలుస్తారు?
ఈ మధ్య కాలంలో భూకంపాలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం భూకంపం సంభవించింది. -
Earthquake: మణిపూర్‌లోని ఉఖ్రుల్లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.1
Earthquake: మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. జాతీయ భూకంప కేంద్రం (NSC) ప్రకారం.. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదైంది. భూకంప కేంద్ర 20 కిలోమీటర్లు. -
Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. ఉదయం 8.05 గంటలకు భూకంప ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ సమాచారం ఇచ్చింది. -
Andaman Nicobar Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం … రిక్టర్ స్కేల్ పై 4.3గా నమోదు
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.3 తీవ్రత నమోదైంది. -
Andaman Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదు
అండమాన్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.9గా నమోదైంది. అండమాన్ నికోబార్ దీవుల్లో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. -
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. ఐదు రోజులలో రెండోసారి
ఆఫ్ఘనిస్థాన్‌లో శుక్రవారం మరోసారి భూకంపం సంభవించింది. ఐదు రోజుల్లో ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం రావడం ఇది రెండోసారి. సాయంత్రం 6:09 గంటలకు భూకంపం సంభవించింది.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..