అసలే “బాయ్కాట్ బాలీవుడ్”(#BoycottBollywood) ట్రెండ్ దెబ్బకి కుదేలైన హిందీ చిత్ర పరిశ్రమకి కొత్త తల నొప్పి తెచ్చిపెట్టింది హీరోయిన్ రిచా చద్దా(Richa Chadda). గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్, ఫుక్రే, షకీలా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ పంజాబీ అమ్మాయి… ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ చేసిన కామెంట్స్ కి వివాదాస్పద రిప్లై ఇచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాకిస్థాన్ ని వెనక్కి పంపడానికి తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాము. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్…